BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం

Select Suryaa Now
కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం

దేవరుప్పుల, మేజర్ న్యూస్, దేవరుప్పుల మండలంలోని చౌడూరు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కొల్లూరి సోమయ్య మాతృమూర్తి కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మమ్మ మృతి విషయం తెలుసుకున్న ఆయన చౌడూరు గ్రామానికి చేరుకుని పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి కలిగిన ఈ తీరని లోటు పట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బస్వ మల్లేశం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవి మండల అధికార ప్రతినిధి సుడిగెల హనుమంతు మాజీ ఏఎంసీ డైరెక్టర్ కూతాటి నరసింహులు వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ సింగ్ నాయక్ మండల ముఖ్య నాయకులు ఏల సుందర్ నాయకులు గాంధీ నాయక్ అందరూ జోగు సోమనరసయ్య ఆలకుంట్ల యాదగిరి ఈదునూరి నరసింహారెడ్డి మల్లిపెద్ది శ్రీనివాస్ రెడ్డి రాజన్న నాయక్ కోతి ప్రవీణ్ ఎండి మజార్ భాష తాటిపెళ్లి మహేష్ తోటకూరి కిష్టయ్య తోటకూరి దశరథ లొడంగి వెంకటేశ్వర్లు చింత యాదగిరి భాషిపాక అబ్బయ్య మేకల సంపత్ మాచర్ల బాబు నక్క రమేష్ సులుగూరి మహేష్ అలకుంట్ల వెంకన్న మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు యువజన నాయకులు సోషల్ మీడియా కోఆర్డినేటర్లు గ్రామ నాయకులు తదితరులు పాల్గొని లక్ష్మమ్మకు నివాళులర్పించారు.

రిపోర్టర్; ఎల్లేష్, దేవరుప్పుల, జనగామ జిల్లా