BREAKING
అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు!

పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Select Suryaa Now
పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి

జఫర ఘడ్ , మేజర్ న్యూస్, పోలీ సు అమరవీరుల త్యాగాలు మరువలేనివని బొల్లం వినయ్ కుమార్ అన్నారు. వారి సేవలను నిరం తరం గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. దర్శిలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్స వం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ సెంటర్‌లో  మానవహారంగా ఏర్పడి పోలీసు అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈసందర్భంగా  మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం పోలీసులు రాత్రింబవళ్లు పనిచేయటమే కాక శాంతి భద్రతల పరిరక్షణలో అనేకమంది అమరులైన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వారి సేవలను కొనియాడారు. కార్యక్ర మంలో  పోలీసు కానిస్టేబుల్ లు , సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ,సురేష్, జాఫర్గడ్ ,జనగామ జిల్లా