BREAKING
సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా

ఆర్థిక సహాయం అందజేత

Select Suryaa Now
ఆర్థిక సహాయం  అందజేత

పాలకుర్తి , మేజర్ న్యూస్, మండలంలోని బొమ్మెర గ్రామానికి చెందిన జోగు యాకయ్య అకాల మర ణం చెందడంతో పదవ రోజున బుధవారం వారి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు, స్నేహితు లు దాతలు రూ. 9, 200 మానవత్వంతో  ఆర్థిక సహాయం అంద జేశారు. ఈ కార్యక్రమం లో పెంతల అశోక్, జోగు అంజి, జోగు ఆంజనేయులు, మార పల్లి యాకన్న, జీడి అంజి, జోగు ఎల్లయ్య, గదరి అశోక్, చింత ఎల్లయ్య  గ్రామస్తులు పాల్గొన్నారు.

రిపోర్టర్; సోమయ్య ,పాలకుర్తి ,జనగామ జిల్లా