BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు.

Select Suryaa Now
హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు.

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ పి హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ముండ్లమూరు తాళ్లూరు లో గల నామినేషన్ కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. నామినేషన్ సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ర్యాలీలు నిర్వహించిన అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పి అన్నారు ముండ్లమూరు తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట ఎస్ బి ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ముండ్లమూరు తాళ్లూరు ఎస్సైలు కోటేశ్వర రావు మల్లికార్జున్ సిబ్బంది పాల్గొన్నారు.