BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు

Select Suryaa Now
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతన హంగులు


విజయదశమి సందర్భంగా ఆపరేషన్ థియేటర్ బ్లాక్, లిఫ్ట్ అందుబాటులోకి
పాలకొండ, మేజర్ న్యూస్ :
పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా అధునాతన వసతులతో నిర్మించిన ఆపరేషన్ థియేటర్ బ్లాక్‌తో పాటు లిఫ్ట్‌ను విజయదశమి సందర్భంగా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వహించిన దుర్గాపూజ కార్యక్రమానికి జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డాక్టర్ జి. నాగభూషణరావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చిన నూతన వసతులను ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధునాతన వైద్య సదుపాయాలు క్యూ ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రిల డాక్టర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు