BREAKING
అనంతపురం మేయర్ పదవికి 29, డివిజన్లకు 460 నామినేషన్ల పరిశీలన పూర్తి.. మహిషాసుర మర్దనిగా అమ్మవార్ల దివ్య దర్శనం వెంకన్న సన్నిధిలో యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా… స్థానిక సంస్థల ఎన్నికలు – మన ఓటు- మన బాధ్యత 21 నుండి ఎంపీటీసీ జెడ్ పి టి సి లకు నామినేషన్ లు. నీతి నిజాయితీకి చిరునామా.. సాయి కొండ సుమలత...! చెట్టుకు ఢీకొని ఇద్దరు యువ కార్మికులు దుర్మరణం దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరిక. అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు నేడే ఇల్లందు ఫారెస్ట్ గ్రౌండ్‌లో దసరా ఉత్సవాలు – ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ల పరిశీలన నాటకీయ పరిణామాలపై న్యాయపోరాటం చేస్తం : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరు భాషల్లో ఘనంగా 'జయహో రామానుజ' విడుదల.. శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా విజువల్ వండర్! మెట్లకుంటలో ఘనంగా దుర్గామాత సామూహిక కుంకుమార్చన

108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

Select Suryaa Now
108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం

పటాన్‌చెరు ; గర్భిణీ ని ఆసుప్రతికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికమై 108 అంబులె‌న్స్‌లో ప్రసవించింది. పూర్తి వివరాల్లోకెళితే బొల్లారం చెందిన తస్లీమ్ బేగం నెలలు నిండడంతో ప్రసవం కోసం  ఆదివారం సాయంత్రం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది. కాగా బేబీ బరువు ఎక్కువ ఉండటంతో సోమవారం ఉదయం 108 అంబులెన్సులో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మద్యంలో పటాన్చెరు మండలంలోని రుద్రారం శివారు జాతీయ రహదారిపై వెళ్తుండగా పురిటి నొప్పులు  అధికమయ్యాయి. దాంతో ఇఆర్సిపి డాక్టర్ కాశిరెడ్డి సూచనల మేరకు ఈఎంటి ప్రశాంత్ కుమార్ సహజ ప్రసవం చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ సందర్భంగా తస్లీమ్ బేగం కుటుంబ సభ్యులు పైలెట్ పండరి, ఈఎంటి ప్రశాం‌త్‌కు ధన్యవాదాలు తెలి‌పారు.