BREAKING
పోలీసులే స్పాన్సర్ గూండాయిజం చేస్తున్నారు ! – పోలీసులు, అధికారుల పేర్లు డిజిటల్ బుక్ లో నమోదు చేస్తామన్న చెవిరెడ్డి అనంతపురం మేయర్ పదవికి 29, డివిజన్లకు 460 నామినేషన్ల పరిశీలన పూర్తి.. మహిషాసుర మర్దనిగా అమ్మవార్ల దివ్య దర్శనం వెంకన్న సన్నిధిలో యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా… స్థానిక సంస్థల ఎన్నికలు – మన ఓటు- మన బాధ్యత 21 నుండి ఎంపీటీసీ జెడ్ పి టి సి లకు నామినేషన్ లు. నీతి నిజాయితీకి చిరునామా.. సాయి కొండ సుమలత...! చెట్టుకు ఢీకొని ఇద్దరు యువ కార్మికులు దుర్మరణం దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరిక. అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు నేడే ఇల్లందు ఫారెస్ట్ గ్రౌండ్‌లో దసరా ఉత్సవాలు – ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ల పరిశీలన నాటకీయ పరిణామాలపై న్యాయపోరాటం చేస్తం : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరు భాషల్లో ఘనంగా 'జయహో రామానుజ' విడుదల.. శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా విజువల్ వండర్!

శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

Select Suryaa Now
శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

మద్దూరు ..…శివాజీ విగ్రహ ఏర్పాటు కోసం మద్దూరు మండలంలోని గ్రామంలో మాళవాస్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి సోమవారం సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఇర్రి రాజిరెడ్డి లు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందు సామ్రాజ్యాధిపతి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం గ్రామంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నేటి యువత ఆయన లాగా దేశభక్తి ధైర్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి పద్మా రెడ్డి, ఉప సర్పంచ్ బెడుదల శివకుమార్, మాజీ ఎంపిటిసి సలేంద్రి యాదగిరి, గుజ్జుక సమ్మయ్య, మాజీ సర్పంచ్ సురేష్, విజయ డైరీ చైర్మన్ రాపాక బుచ్చిరెడ్డి, యూత్ అధ్యక్షులు మంకెన శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు మట్ట శరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.