BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

శివశంకర్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

Select Suryaa Now
శివశంకర్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

పలమనేరు సూర్య మేజర్ న్యూస్ 

బి.వి.ఎం. శివశంకర్ రాజీనామాపై పలమనేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల వేళ పార్టీకి నష్టం కలగకుండా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల వెంటనే కొత్త నియోజకవర్గ ఇన్‌చార్జిని నియమించాలని గంగవరం సమావేశంలో కోరారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని బి.జె. అనిల్ భరోసా ఇచ్చారు.కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తాం.పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్ బలహీనపడదని నాయకులు పేర్కొన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు రమేష్ బాబు, జిల్లా ఇన్‌చార్జి నరసింహులు, జగపతిబాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.