BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

ఓ వైపు విధి నిర్వహణ... మరోవైపు తల్లి ప్రేమ..

Select Suryaa Now
ఓ వైపు విధి నిర్వహణ... మరోవైపు తల్లి ప్రేమ..

ఓ వైపు విధి నిర్వహణ... మరోవైపు తల్లి ప్రేమ..

 

సిద్దిపేట రూరల్, మేజర్ న్యూస్: పోలీస్ విధులు నిర్వహిస్తూ, ప్రజలతో మమేకమవుతూ తల్లిగా తన బాధ్యత ను నిర్వర్తించి అందరిని ఆకట్టుకున్నారు రూరల్ ఎస్ ఐ నవత. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలను పరిశీలించడానికి వచ్చిన ఆమె తన వెంట తన కుమారుడిని తీసుకువచ్చి, వేడుకలను పరిశీలిస్తూనే తన కుమారుడి పై ప్రేమను పంచిన తీరు గ్రామస్తులు అందరిని ఆకట్టుకుంది.

(సూర్య రూరల్, రమేష్)