BREAKING
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర.. శివాజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ......

తెదేపాలోకి వైకాపా నాయకులు జంప్...!!

Select Suryaa Now
తెదేపాలోకి  వైకాపా నాయకులు జంప్...!!

ఆనందపురం, సూర్య : స్థానిక గ్రామపంచాయతీకి చెందిన వైకాపా నాయకులు సోమవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైకాపా తరఫున సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన మీసాల పైడిరాజు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పైడిరాజుతో పాటు వార్డు సభ్యులు, సుమారు 200 మంది కార్యకర్తలు తెదేపాలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై అనుచరులతో కలిసి తెదేపాలో చేరినట్లు పైడిరాజు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ఆనందపురం గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

రిపోర్టర్ : శ్రీనివాస్, ఆనందపురం, విశాఖపట్నం.