BREAKING
అన్నపూర్ణా దేవి అమ్మవారికి కుంకుమ తొ అభిషేకం జాతీయ స్థాయికి పూడిపర్తి బయాలజీ టీచర్ ప్రాజెక్టు సైలెన్స్ థెరప్యూటిక్స్‌ను కొనుగోలు చేసిన జర్మనీ దిగ్గజం మెర్క్ ఏపీ హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను కలిసిన పల్లెటి వెంకటేష్ నాయుడు.. పెంచలకోనలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు 10 లక్షల కరెన్సీ తో జగన్మాత దర్శనం ప్రముఖ హాలీవుడ్ నటుడు రస్సెల్ బ్రాండ్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎన్నికల విధులకు సన్నద్ధం కావాలి :ఆర్వో పలమనేరు మున్సిపల్ ఎన్నికలు.. నామినేషన్ల పరిశీలన పూర్తి ప్రభుత్వ విప్ గణబాబు ని మర్యాదపూర్వకంగా కలిసిన కూటమి మేయర్ అభ్యర్థి ముక్కా శ్రావణి పోలాండ్‌లో గూఢచర్యం తీవ్ర కలకలం తెదేపాలోకి వైకాపా నాయకులు జంప్...!! మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు దండా బత్తుల నరేష్* ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవం శివశంకర్ రాజీనామాపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం

బాధిత కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం

Select Suryaa Now
బాధిత కుటుంబానికి రూ.60 వేల ఆర్థిక సాయం

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి:-పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన సుమంత్ కుటుంబానికి నిత్యసురభి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎస్. నిర్మలమురళి ఆధ్వర్యంలో రూ.60 వేల ఆర్థిక సహాయం అందించారు. ట్రస్ట్ సభ్యుడు కల్లమడి రవీంద్రనాథ్ రూ.50 వేలు, ఇతర సభ్యులు రూ.10 వేలు సమకూర్చారు. సుమంత్ శస్త్రచికిత్సకు సుమారు రూ.40 లక్షలు అవసరమని వైద్యులు సూచించడంతో, ఇద్దరు చిన్నారులున్న బాధిత కుటుంబానికి దాతలు అండగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి ప్రతి ఒక్కరూ తమకు వీలైనంత సహాయం అందించాలని నిర్మలమురళి కోరారు.

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)