BREAKING
అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా పబ్లిక్ టాయిలెట్లు ఎర్రావారిపాలెం మండలంలో టీడీపీకి షాక్‌..! తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు ఎండపల్లి రహదారుల అభివృద్ధికి రూ.55 లక్షలు మంజూరు చేయాలి రబీ సాగులో నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించాలి ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* *రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి* భారత్ సమ్మిట్ లో పాల్గొన్న సుడా మాజీ చైర్మన్ రా అండ్ రస్టిక్ మాస్ అవతారంలో త్రిగుణ్.. టెర్రిఫిక్ యాక్షన్‌తో జంగా గ్లింప్స్ విడుదల! *గనుగాపూర్ పుణ్యక్షేత్రానికి మహా పాదయాత్ర ప్రారంభం భక్తులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే* నారాయణఖేడ్ మేజర్ న్యూస్ నారాయణఖేడ్ పట్టణం నుండి ప్రతి సంవత్సరం ఎంతో భక్తిశ్రద్ధలతో పవిత్ర పుణ్యక్షేత్రమైన గనుగాపూర్‌కు నిర్వహించే మహా పాదయాత్ర ఈ ఏడాది కూడా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శుక్రవారం పెద నితిన్ అలియాస్ రుక్మిణీ నుంచి మెస్మరైజింగ్ లవ్ మెలోడీ.. పిచ్చి ప్రేమలో పాట విడుదల! మూగవాడి సర్పంచ్ బరిలో తిమ్మారెడ్డి : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ : ప్రజలు అవకాశమిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడి

తిరుపతి జిల్లా కు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

Select Suryaa Now
తిరుపతి జిల్లా కు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

తిరుపతి జిల్లా కు విచ్చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్

*  ఘన స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్

 తిరుపతి జిల్లా రెండ్రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కి జిల్లా జాయింట్ కలెక్టర్. ఆర్. గోవింద రావు ఘన స్వాగతం పలికారు.
తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు జిల్లా  జాయింట్ కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా  జాయింట్ కలెక్టర్ జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం తెలియజేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జిల్లా పర్యటనలో భాగంగా రెండు రోజులపాటు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు.
తిరుపతి  అర్బన్, పాకాల తహసీల్దార్లు తదితర అధికారులు  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం పలికారు.

Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,