BREAKING
మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం .. రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టీజీ సాంఘికసంక్షేమ వసతి కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ ఎరువుల దుకాణాల్లో వరి విత్తనాల విక్రయాలు చేయొద్దు

అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
అక్షర స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు

తూప్రాన్;ముందస్తుగా పట్టణంలోని అక్షర స్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆనందోత్సాహాల నడుమ చాచా నెహ్రూ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఉదయశ్రీ నెహ్రుజీ జీవిత విశేషాలను వివరించారు.ఈ కార్యక్రమoలో పాల్గొన్న చైర్ పర్సన్ కే. శివాని, కరెస్పాండెంట్ నరేష్ డైరెక్టర్ కె.నారాయణ గుప్తా మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు,