BREAKING
ప్రభుత్వ హాస్టళ్ల విద్యార్థులకు దోమతెరల పంపిణీ.. మల్లయ్య కొండ శివునికి కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు.. పాలమూరు సర్పంచ్ అభ్యర్థిగా ఆదిలక్ష్మి మండల ప్రత్యేక అధికారి జగదీష్. చల్మెడలో గ్రామసభ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తపల్లి విజయభాస్కర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం.. మాదకద్రవ్యాల నిర్మూలనకై చర్యలు… బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి! పంటల మార్పిడి, నీటి సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం హిందూపురంలో సెప్టెంబర్ 24న ఆనంద మార్గ ఆధ్యాత్మిక శిబిరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం .. రామాయంపేటలో 8 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ టీజీ సాంఘికసంక్షేమ వసతి కళాశాలలో తహసీల్దార్ రజనీకుమారి ఆకస్మిక తనిఖీ

తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు

Select Suryaa Now
తూప్రాన్ గీత స్కూల్లో చాచాజీ ఆకారంలో విద్యార్థులు

తూప్రాన్;తూప్రాన్ గీతా స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సుమారు 200 మంది విద్యార్థులు పాఠశాల మైదానంలో "చాచాజీ "ఆకారంలో కూర్చుని చా చా నెహ్రూ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. నెహ్రూజీ కి బాలల పట్ల ఉన్న ప్రేమానురాగాలను ప్రిన్సిపాల్ అరుణ విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా కరెస్పాండెంట్ రామాంజనేయులు, చైర్ పర్సన్ పి. ఉష డైరెక్టర్లు రాఘవేందర్ గౌడ్, నారాయణ గుప్తా, భరత్, డాక్టర్ మౌనిక, ఇంచార్జి ప్రిన్సిపాల్ ప్రేమ్ రాజ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.