BREAKING
దోర్నాలకు త్వరలో అన్నా క్యాంటిన్… స్వచ్ఛ అవార్డ్ గ్రహీత గ్రామ కార్యదర్శి కి ఘన సన్మానం ఓబీసీల సింహగర్జనకు తరలి రావాలి 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి శివాజీ పార్క్ నిరసనలో షబానా ఆజ్మీ, నసీరుద్దీన్ షా: ఓటర్ల జాబితా అక్రమాలపై సీజేపీ ఆందోళనకు సినీ ప్రముఖుల మద్దతు, నిర్వాహకులపై కేసు నమోదు దురద కుంటలో ఎస్ఎంసి ఎన్నికలు ప్రశాంతం, మల్లాపురంలో వాయిదా. కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపిన గౌస్ మోహిద్దీన్, పార్లమెంటు ఆర్థిక కమిటీ పునర్వ్యవస్థీకరణ: వరుసగా కమిటీ ఛైర్మన్‌గా భర్తృహరి మహతాబ్, సభ్యులుగా చిదంబరం, ప్రఫుల్ పటేల్, గౌరవ్ గొగోయ్ విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కిడ్నీ వ్యాధి బాధితుడికి ఆర్థిక సహాయం. సేవా రంగంలో విశిష్ట సేవలకు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ప్రతినిధులకు ఘన సన్మానం చికెన్ లివర్, మటన్ లివర్ తరచుగా తింటున్నారా? ఆరోగ్య ప్రయోజనాలతో పాటు పొంచి ఉన్న ముప్పులివే! గిద్దలూరు మండలంలో అంగన్వాడి వారోత్సవాలు చట్టాలపై అవగాహన ఉండాలి-ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి స్మిత్ మచ్చర్ సాహసం దేశకీర్తిని పెంచింది -- త్వరగా కోలుకోవాలని ప్లా కార్డులతో ప్రదర్శన

టిడిపి కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ

Select Suryaa Now
టిడిపి కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ

టిడిపి నాయకులు(బిటిరోడ్డు నిర్మాణానికి 2.72కోట్ల రూపాయలు మంజూరు) :సిఎస్ పురం,మేజర్ న్యూస్:  ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి మౌళికవసతులు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పలువురు నాయకులు అన్నారు. మండలంలోని కనిగిరి ఆర్&బి రహదారి నుండి రామాపురం,రెడ్డిగారికొత్తపల్లె వరకు సుమారు 2.72కోట్ల రూపాయలు ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి ప్రత్యేక నిధులతో నిర్మించనున్న బిటిరోడ్డుకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి ప్రజాసంక్షేమం లక్ష్యంగా గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే,ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేయించి ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నట్లు అన్నారు. ఈకార్యక్రమంలో బొబ్బూరిరమేష్,డాక్టర్ వెంగయ్య,యన్.సి.మాలకొండయ్య,చెరుకుపల్లెవెంకటరెడ్డి,బోయళ్లనారాయణరెడ్డి,ఏ.రామకృష్ణంరాజు,మన్నేపల్లి కార్తీక్ నాయుడు, సంగిశెట్టి రమేష్,బత్తులవెంకటాద్రి,చావాసుబ్బయ్య,శేఖర్,ఐ.సత్యం,జనార్దన్,వెంకటనారాయణ,మహబూబ్ బాషా,కోటిరెడ్డి పలువురు స్థానికులు పాల్గొన్నారు.