BREAKING
బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట అంగన్వాడి రిక్రూట్మెంట్ సంబంధించి అభ్యంతరాలు స్వీకరణ చేయడం జరిగింది. వైభ‌వంగా హైద‌రాబాద్ ఒడిస్సీ నృత్యోత్స‌వం బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. నషాముక్త్‌ భారత్‌ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం జాతీయ దగ్గు దినోత్సవ ప్రచారం ద్వారా గిన్నిస్ రికార్డు బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2027 పర్యాటక గమ్యస్థానంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూటమి అభ్యర్థులను గెలిపించండి

అంగన్వాడి రిక్రూట్మెంట్ సంబంధించి అభ్యంతరాలు స్వీకరణ చేయడం జరిగింది.

Select Suryaa Now
అంగన్వాడి రిక్రూట్మెంట్ సంబంధించి అభ్యంతరాలు స్వీకరణ చేయడం జరిగింది.

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లాలో
మొత్తం 23 అభ్యంతరాలు రావడం జరిగింది. నివాసము, కులము, మార్కుల పర్సంటేజ్, మార్కుల వెయిటేజ్, దివ్యాంగుల వెయిటేజ్ స్థానికంగా నివాసం ఉండకపోవడం, విద్యార్హతలు లాంటి అంశాల పైన ఫిర్యాదులు రావడం జరిగింది. మొత్తం ఫిర్యాదులను పరిశీలన చేసి తదుపరి చర్యలు చేపట్టబడును. వీటిలో చందుర్తి లో రోస్టర్ విషయం లో , కొత్తపల్లి టూ  లో ఎంపికైన అభ్యర్థి మార్కులు పర్సంటేజ్ లో సాంకేతిక తప్పిదం గుర్తించడం జరిగింది. మిగతా అభ్యంతరాలు పరిశీలన కొనసాగుతుంది. అభ్యంతరాల పరిశీలన పూర్తయిన తదుపరి సమాచారం ఇవ్వబడుతుంది అని  జిల్లా కలెక్టర్  గరిమ అగ్రవాల్  తెలిపినట్లు జిల్లా సంక్షేమ అధికారి పి. లక్ష్మీరాజం తెలియజేశారు. ఈ సందర్భంగా ఎవరూ కూడా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. అలాగే ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతోందని తెలియజేశారు.