BREAKING
నేపాల్ వరదల్లో గల్లంతైన 213 మంది భారతీయుల మరణ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం ఏరో ఇండియా 2027కు రికార్డు స్థాయిలో స్పందన ఎంఎస్ఎంఈ నమోదులలో 10 కోట్ల మైలురాయి ఆటోమొబైల్ రంగం పీఎల్ఐ పథకం కింద రూ.4,385 కోట్ల ప్రోత్సాహకాలు విడుదల బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట అంగన్వాడి రిక్రూట్మెంట్ సంబంధించి అభ్యంతరాలు స్వీకరణ చేయడం జరిగింది. వైభ‌వంగా హైద‌రాబాద్ ఒడిస్సీ నృత్యోత్స‌వం బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. నషాముక్త్‌ భారత్‌ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం

బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ..

Select Suryaa Now
బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు  ఎస్ఐ..

సూర్య బోయినపల్లి.. మండల కేంద్రంలో పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై దాడి జరిగిన ఘటన చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన నాగం అనిల్  అతని కుటుంబ సభ్యులు గుంటి రాములుపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.గత కొంతకాలంగా ఇరువురి మధ్య భూ తగాదాలకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ కక్షలను మనసులో పెట్టుకొని తేదీ 24-11-2026 రోజున సాయంత్రం నాగం అనిల్ మరియు అతని కుటుంబ సభ్యులు గుంటి రాములుపై దాడి చేయగా, ఆయన చెవికి గాయమైంది.ఈ ఘటనపై బాధితుడి భార్య గుంటి రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగం అనిల్ మరియు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు బోయినపల్లి ఎస్ఐ ఎన్. రమాకాంత్ తెలిపారు.