BREAKING
బోయినపల్లి లో పాత కక్షలతో దాడి.. చెవికి గాయం.. కేసు నమోదు ఎస్ఐ.. యాడ్ ట్రైబ్ అవార్డ్స్ - సౌత్ 2026’కు శ్రీకారం డిసెంబర్ 15 వరకు ఎంట్రీలు స్వీకరణ వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు! అధికారులతో కలిసి ఆర్ యుబీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి సొంత ఖర్చులతో ప్రభుత్వ బోరుకు మరమ్మతులు చేయించి ప్రజల దాహార్తి తీర్చిన గొంగళ్ల మల్లారెడ్డి దేశంలోనే తొలి ఏఐ ఆధారిత పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట అంగన్వాడి రిక్రూట్మెంట్ సంబంధించి అభ్యంతరాలు స్వీకరణ చేయడం జరిగింది. వైభ‌వంగా హైద‌రాబాద్ ఒడిస్సీ నృత్యోత్స‌వం బాధితుడికి,మాజీ కార్పొరేటర్ మురుగేష్ పరామర్శ రూ 5000 ఆర్థిక సహాయం అందజేత రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి.. నషాముక్త్‌ భారత్‌ పాదయాత్రకు బీజేపీ నాయకుల సంఘీభావం జాతీయ దగ్గు దినోత్సవ ప్రచారం ద్వారా గిన్నిస్ రికార్డు బాధిత కుటుంబానికి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 2027 పర్యాటక గమ్యస్థానంగా భారత్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూటమి అభ్యర్థులను గెలిపించండి

వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు!

Select Suryaa Now
వడ్ల కొనుగోళ్లలో జాప్యం.. రైతులకు పడిగాపులు!

కొండాపూర్;ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యం, రైస్ మిల్లుల వద్ద ధాన్యం పట్టించడంలో ఆలస్యం కారణంగా రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు వర్ష సూచనలతో ధాన్యం తడిసిపోతుందనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఇంకా వరి కోతలు పూర్తికాకపోవడంతో చివరి దశ పంటను విక్రయించుకోవడం  సవాలుగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు.