కూటమి అభ్యర్థులను గెలిపించండి
నంద్యాల: రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి..
పంచాయతీ ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి కోరారు. ఆమేరకు సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శింగనమల నియోజకవర్గ పరిశీలకులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి బుధవారం బుక్కరాయసముద్రం పంచాయతీ లో టిడిపి బలపరిచిన అభ్యర్థి హిమబిందు కి తేది:29.11.2026న పోలింగ్ రోజున "బుట్ట" గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.