BREAKING
దీక్షతో దశ దిశలా తెలంగాణ ఉద్యమం! ఆమరణ దీక్ష.. ఆత్మగౌరవ ఉద్యమానికి మహా ప్రస్థానం! కేసీఆర్ సంకల్పం.. తెలంగాణ ప్రజల స్వప్నం! దీక్షా దివస్‌కు దేవరకొండలో భారీ ఏర్పాట్లు 29న దేవరకొండలో ఘనంగా దీక్షా దివస్ సమావేశం రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) ఆత్మగౌరవానికి ఆలయం.. ఆధ్యాత్మికతకు నిలయం! సేవాలాల్ నామస్మరణతో మద్దిమడుగులో సందడి గిరిజన గుండెల్లో కొలువైన సేవాలాల్‌కు ఆలయ నిర్మాణం సేవాలాల్ ఆలయ నిర్మాణంలో భాగస్వామైన ఎమ్మెల్యే బాలు నాయక్ నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ.. జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు*

అక్కంపల్లిలో కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు

Select Suryaa Now
అక్కంపల్లిలో కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు

అక్కంపల్లిలో కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపు 
- గెలిపించిన పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలు 
- -నమ్మి ఓటు వేసిన ప్రజలు నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా పనిచేస్తా
అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ : అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో టిడిపి బలపరిచిన కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి దాదాపు 718 ఓట్ల భారీ మెజార్టీతో.. సమీప ప్రత్యర్థి పై గెలుపొందాడు. గత పది రోజులుగా టిడిపి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా.. శక్తి వంచన లేకుండా పని పనిచేయడంతోనే భారీ మెజార్టీతో గెలుపు సాధ్యమైందని తెలిపారు. నా గెలుపుకు శ్రమించి పనిచేసిన టిడిపి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అక్కంపల్లి ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓమ్ము చేయకుండా... ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని అంజన్ రెడ్డి తెలియజేశారు. అంజన్ రెడ్డి గెలుపుతో.. అక్కంపల్లిలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున టపాసులు పేల్చి  సంబరాలు జరుపుకున్నారు.