BREAKING
భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు సర్పంచ్ అభ్యర్థిగా 8 ఓట్స్ తో గెలుపు పమిడిపాడు లో సర్పంచ్ అభ్యర్థి ధనమ్మ ముమ్మర ప్రచారం ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలాకు అభినందనల పరంపర గిరిజన ఆడపడుచులకు అండగా ‘శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆత్మకూరు పట్టణ ప్రజలకు మంత్రి ఆనం మరో కానుక బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ పదవి కోసం కాదు..వరిగొండ అభివృద్ధి కోసం..! -రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తా..! -ప్రచారంలో చినబాబి రెడ్డికి బ్రహ్మరధం..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) ఆత్మగౌరవానికి ఆలయం.. ఆధ్యాత్మికతకు నిలయం! సేవాలాల్ నామస్మరణతో మద్దిమడుగులో సందడి గిరిజన గుండెల్లో కొలువైన సేవాలాల్‌కు ఆలయ నిర్మాణం సేవాలాల్ ఆలయ నిర్మాణంలో భాగస్వామైన ఎమ్మెల్యే బాలు నాయక్ నెల్లూరు జిల్లాలో వర్షపాతం లోటు.. 33 మండలాల్లో తక్కువ వర్షాలు బంజారాహిల్స్ జీవీకే వన్ మాల్‌కు బాంబు బెదిరింపు కలకలం.. తనిఖీల అనంతరం నకిలీ కాల్‌గా నిర్ధారణ.. జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు* ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి గైర్హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవు – కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్)

దూబగుంట పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

Select Suryaa Now
దూబగుంట పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ ఏఎస్ పేట మండలం
దూబగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కె చిన్నపరెడ్డి మాట్లాడుతూ మన రాజ్యాంగాన్నికాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు ఈ సందర్భంగా మన రాజ్యాంగ విశిష్టతను గురించి విద్యార్థులకు తెలియజేశారు అనంతరం గత మూడు రోజులుగా విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల సాంఘిక ఉపాధ్యాయులు ఎం పెంచల రత్నం బహుమతులను వితరణ చేశారు అలాగే పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్న సోషల్  ఉపాధ్యాయులు ఎస్ఏ వన్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాలలోని ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు