BREAKING
జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ భారీగా ఓటింగ్‌లో పాల్గొన్న ప్రజలు – సాయంత్రంలోగా ఫలితాల వెల్లడికి చర్యలు భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనం రాజ్యాంగ విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపీ వద్దిరాజు తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు* ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి గైర్హాజరైతే క్రమశిక్షణా చర్యలు తప్పవు – కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు కలెక్టరేట్ (మేజర్ న్యూస్) అక్కంపల్లిలో కూటమి మద్దతుదారుడు అంజన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపు 3 వేల మందితో టిడిపి లో చేరిన తిరుమల వైసిపి నేత ప్రవీణ్ రాయల్ మేయర్ జె బి శ్రీనివాస్ నాయకత్వంలో పనిచేయడానికి చేరా... దివాలా పునర్వ్యవస్థీకరణలో ఎయిర్‌బాల్టిక్.. దూబగుంట పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది -అంబేద్కర్ లా కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం కాంగోలో ఎబోలా మహమ్మారి తీవ్రరూపం.. 12 వేలకుపైగా కేసులు, 5,904 మంది మృతి: హెల్తీ విలేజ్ ఫుడ్ వింగర్ బీన్స్..! -దక్షిణాసియాలో లభించే మొక్క..!! -ప్రస్తుతం పెద్దచెరుకూరులో సాగు..!!! (తోటపల్లిగూడూరు, మేజర్ న్యూస్) అమెరికా సహకారంతో కెన్యాలో నిర్మిస్తున్న ఎబోలా నిర్బంధ కేంద్రానికి న్యాయస్థానం అడ్డుకట్ట: చైనా కృత్రిమ మేధ సంస్థ 'మినీమ్యాక్స్'పై డేటా భద్రతా ఆందోళనలు.. సోషల్ మీడియాలో పోస్టుల నియంత్రణ.. మెటాపై ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్.. సీఎం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ విజయ మునిశేఖర్ రాయల్

మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు

Select Suryaa Now
మంత్రి కిషన్ రెడ్డి  పాదయాత్రకు తరలి వెళ్లిన  బీజేపీ నాయకులు
 కర్మన్ ఘాట్,మేజర్ న్యూస్, డ్రగ్స్ రహిత హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి 27 వరకు గౌరవ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నిర్వహిస్తున్న మూడు రోజుల పాదయాత్రకు మద్దతు తెలిపిన బై రాములు కూడా డివిజన్ బిజెపి అధ్యక్షులు ఎరుకల మల్లేష్ గౌడ్. బుధవారం జెడ్పి రోడ్డు ఆర్ఎస్ఎస్ జంక్షన్ నుంచి బైరామల్‌గూడ డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర కు ఆయన ఆధ్వర్యంలో భారీ ఎత్తున తరలి వెళ్లారు.