తెలుగుదేశం, వైసిపి నాయకులు పై కేసులు నమోదు టూ టౌన్ సిఐ నాగరాజు
గురువారం శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు చేయడం జరిగింది అని. టూ టౌన్ సిఐ నాగరాజు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం సుమారు రెండున్నర గంటలకు ప్రాంతంలో శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ సమీపంలో లింగమైన పల్లి చెందిన వెంకటరమణ నాయుడు అనే వ్యక్తి తన వెహికల్ లో ఏపీ 03BZ 5177 అనే కార్లు వెళ్తుండగా రమేష్ అనే వ్యక్తి మరియు కొంతమంది అతని బండి ఆపి వెహికల్ డ్యామేజ్ చేశారని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలకు తోట్టాంబెడు విఆర్ఓ బి దినేష్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు పై రమేష్, కొంతమంది పై కేసు నమోదు చేయడం చేసి దర్యాప్తు జరుగుతున్నది.
బుధవారం సాయంత్రం సుమారు 4:00 గంటల ప్రాంతంలొ
వైస్సార్ పార్టీ కీ చెందిన బియ్యపు ఆకాష్ రెడ్డి, బియ్యపు పవిత్ర రెడ్డి వారి అనుచరులు అక్రమ సంఘం గా ఏర్పడి నామినేషన్ సెంటర్ వైపు గల 100, మీటర్స్ వద్ద గల బరికేడ్స్ ను తోసుకుంటూ వచ్చి పోలీస్ లకు విధులకు ఆటంకం కలిగించి ఎలక్షన్ కమిషన్ కోడ్ను ఉల్లంఘించినందుకు వారందరిపై కేసు నమోదు చేయడమైనది అని తెలిపారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా* 9644411197