BREAKING
ఉన్నత లక్ష్యాలతోనే విద్యార్థుల భవిష్యత్తు.. జడ్జి గడ్డం మేఘన పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకోండి నిత్యవసర ధరలను నియంత్రించాలి-రేషన్ లో 14 రకాల సరుకులు ఇవ్వాలి.. వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

రూప్ కుమార్ గెలుపు బీసీ ఎస్సీ ఎస్టీ ల ఆత్మ గౌరవం ను పెంపొoదిస్తుంది

Select Suryaa Now
రూప్ కుమార్ గెలుపు బీసీ ఎస్సీ ఎస్టీ ల ఆత్మ గౌరవం ను  పెంపొoదిస్తుంది

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్ :   నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికలలో కూటమి మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేద, బడుగు బలహీన వర్గాల నేత పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు , ప్రజాస్వామ్య వాదులు,యువత విద్యార్థులు, సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేశారు. గురువారం నెల్లూరు లో జరిగిన విలేకరుల సమావేశంలో వరప్రసాద్ యాదవ్,యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, న్యాయవాది తిరువీధుల శంకర్ ప్రసాద్,మాల మహా నాడు రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ లతో కలిసి మాట్లాడారు.

నెల్లూరు నగర పాలక సంస్థ టీడీపీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ విజయం బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుందని వరప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. టీడీపీ పాలన లోనే బలహీన వర్గాల, మహిళల సాధికారత సాధ్యమన్నారు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , పురపాలిక శాఖ మంత్రి నారాయణ సారథ్యంలో , నగరాలలో, పట్టణాల్లోమౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో కృషి చేస్తోందని ఈ అభివృద్ధిని కొనసాగించేందుకు ప్రజలందరూ టీడీపీ మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని వరప్రసాద్ యాదవ్, శంకర్ ప్రసాద్ ,విజ్ఞప్తి చేశారు.నెల్లూరు నగరం లో మేయర్ పోటీ వైసీపీ పెత్తo దారీ వర్గానికి టీడీపీ కూటమి ప్రజాస్వామ్య వర్గానికి మధ్య జరుగు తున్న ఎన్నికల పోరు లో ప్రజలు విజ్ఞత తో ప్రజాస్వామ్యాన్ని  గెలిపించాలని వరప్రసాద్ యాదవ్ కోరారు.మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ మంత్రి నారాయణ,ఎంపీ వేమిరెడ్డి,   ఎమ్మెల్యే  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జనసేన, బీజేపీ శ్రేణుల సమిష్టి కృషితో నెల్లూరు నగర మేయర్ గా రూప్ కుమార్ యాదవ్ అఖండ విజయం సాధించటం ఖాయం అని అన్నారు.ఈ సమావేశం లో ఓబీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు  కృష్ణ,చరణ్,మహేష్,సుధీర్,ప్రవీణ్,
తదితరులు పాల్గొన్నారు.