BREAKING
బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ జోరు.. సీన్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే? పేదల సొంతింట్లో దీపావళి వెలుగులు! మంత్రి పొన్నం ప్రభాకర్ భిక్షు యాదవును సన్మానించిన యాదవ సంఘం సభ్యులు జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి రూ.12 లక్షలు కేటాయించిన పాఠశాల నిర్మాణంలో కాంట్రాక్టర్ కాలయాపన.. నానో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన అనుమతి లేకుండా బోర్లు వేస్తే చట్టపరమైన చర్యలు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్...ప్రైవేట్ వీడియోలపై సీరియస్ వార్నింగ్! ఫినోలెక్స్ కంపెనీ, ముకుల్ మాధవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసరాల పంపిణీ రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ బీడీ బాలాజీ ఘన విజయం! పారిశ్రామిక వ్యర్థ జలాల లారీ ఢీకొని ఇద్దరు మృతి అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా దీపావళి, మిస్ మ్యాచింగ్ వేడుకలు కాబోయే భార్యతో తొలి ఫోటో వైరల్, డిసెంబర్ 10న పెళ్లి అనంతపురం జిల్లా స్థానిక పోరు: కూటమి హవా! పీఎం అజయ్ పథకం సర్వే ప్రారంభం

రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ బీడీ బాలాజీ ఘన విజయం!

Select Suryaa Now
రేణిగుంట 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ బీడీ బాలాజీ ఘన విజయం!

 

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండల 5వ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బి.డి. బాలాజీ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి భవనాసి నాగరాజుపై 408 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాల ప్రకారం బీజేపీ అభ్యర్థి బి.డి. బాలాజీకి 1,218 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి భవనాసికి 810 ఓట్లు పోలయ్యాయి. దీంతో బాలాజీ 408 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు.అలాగే నోటాకు 22 ఓట్లు, చెల్లని ఓట్లు 32 నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ విజయంతో బీజేపీ శ్రేణులు, బీడీ బాలాజీ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.