BREAKING
జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు నారాయణపేట జిల్లాలో 151 విద్యా వాలంటీర్ల నియామకం -- ఈ నెల 13 వరకు దరఖాస్తుల స్వీకరణ.. -- నెలకు రూ.8 వేల గౌరవ వేతనం జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి శుభాకాంక్షలు రేపల్లె లో ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి క్యాన్సర్‌పై అవగాహనే ఆయుధం.. టీకాల పంపిణీకి ప్రత్యేక చర్యలు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పెంగరగుంట ఎంపీటీసీగా భువనేశ్వరి ఘన విజయం 224 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపు నిబంధనలకు అనుగుణంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ డిసెంబర్ 12న కుటుంబంతో అయోధ్య రామాలయానికి అఖిలేష్ జహీర్ రికార్డు తుడిచిపెట్టిన గర్నూర్ బ్రార్.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర! రెండు నగరాల మేయర్ల ఆత్మీయ కలయిక… కుటుంబ అనుబంధానికి అపూర్వ గౌరవం శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. వన్డే కెరీర్‌లో తొలిసారి అలా! విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి వెలుగుల పండుగ.. విద్యార్థుల సంబరాలు! మోదీతో ముఖాముఖి చర్చకు ఒప్పించండి: అమిత్ షాకు రాహుల్ సవాల్

జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి

Select Suryaa Now
జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి

సూర్య కరీంనగర్:శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థిని మాదిరె సాహితి (ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం – MPC) జాతీయ స్థాయి రగ్బీ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అకాడమీకి, జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చింది.న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో జరిగిన SGF అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ క్రీడా పోటీలకు ఎంపికై, జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి ఉత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించడం విశేషం.ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి సాహితిని అభినందించారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి అకాడమీకి గుర్తింపు తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల సెక్రటరీ సాయి చైతన్య రెడ్డి, శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రిన్సిపాల్  పల్లె శ్యాంసుందర్ రెడ్డి , ఫిజికల్ అడ్వైజర్ లెంకల మహిపాల్ రెడ్డి, డీన్ జగన్ మోహన్ రెడ్డి , ఏజీఎం శ్రీనివాస్ , కోచ్ దీకొండ శివరామకృష్ణ  పాల్గొని సాహితిని అభినందించారు.విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి జాతీయ స్థాయికి తీర్చిదిద్దడంలో శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ చేస్తున్న కృషిని ఈ విజయం మరోసారి చాటిచెప్పింది.