BREAKING
నవాబుపేటలో ప్రారంభమైన వెంకటేశ్వర దాబా.. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య నిశ్చితార్థం తర్వాత కాబోయే భార్యతో తొలి ఫోటో.. సాయి దుర్గా తేజ్ రొమాంటిక్ పోస్ట్ వైరల్! గోదావరి పుష్కర ఘాట్ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సాగరన్న ప్రత్యేక పర్యవేక్షణ 'రామాయణ'లో లక్ష్మణుడి పాత్రపై భార్య సర్గున్ మెహతా భావోద్వేగం.. రవి దూబే నటనకు ఫిదా! దీపావళి వేడుకల్లో ఆత్మీయ కలయిక.. హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన కాల్వగడ్డ రాజ్‌కుమా కేటీఆర్, కేసీఆర్‌లపై రేవంత్ రెడ్డి ఫైర్ బాక్సాఫీస్ వద్ద రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సునామీ.. మూడు రోజుల్లోనే రూ. 375 కోట్ల వసూళ్లు! వాల్మీకి సంఘం కమిటి హాలు నిర్మాణానికి ఎంపీ నిధులు బాక్సాఫీస్ వద్ద సూర్య రికార్డుల మోత.. కేవలం రెండు రోజుల్లోనే 80 కోట్ల వసూళ్లు! నా నటనపై శ్రీదేవి మొదట్లో సందేహించారు.. ముక్కు సర్జరీ తర్వాతే అమ్మలో ఆ ఆలోచనొచ్చింది: జాన్వీ కపూర్ *పిడుగురాళ్లలో బాణసంచా యాజమాన్యాల దోపిడీ - నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు?* *మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగం ఉందన్న ప్రజల ఆరోపణ - పేదవాడి జేబుకు చిల్లు* *పిడుగురాళ్ల:* దీపావళి పండుగ వస్తే చాలు పేదవాడికి పండుగ కాదు, భారం. నరకాసుడిని చంపిన దీపావళిని మనం ఆనందంగా చేసుకుంటే, ఒక్క బాణసంచా కొనలేని స్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో దీపావళి సంబరాలు బస్తర్‌లో మోదీ దీపావళి సంబరాలు: నక్సలిజం ఏరివేతతో అభివృద్ధికి కొత్త బాటలు 'రామాయణ' మూవీ లీక్డ్ వీడియోలపై మేకర్స్ ఫైర్.. క్రిమినల్ కేసులు, కోర్టు ఉల్లంఘన చర్యల హెచ్చరిక! కేఫ్ సెంటర్లలో .. సిగరెట్ ప్రియం ప్రియం

విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి

Select Suryaa Now
విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి

సంతనూతలపాడు, మేజర్‌న్యూస్‌ :

సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని నిడమానూరు, నాగులుప్పలపాడు, వినోదరాయునిపాలెం ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు చేపట్టిన పనులను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సిబ్బందితో పాటు, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వచ్చి సేవలందిస్తున్న సిబ్బందిని మంత్రి కలుసుకుని మాట్లాడారు.

ఈ సందర్భంగా సిబ్బందికి కల్పిస్తున్న ఆహారం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. తుఫాన్ పరిస్థితుల్లో సొంత ప్రాంతాలను వదిలి వచ్చి విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో సేవలందిస్తున్న సిబ్బంది అంకితభావాన్ని మంత్రి అభినందించారు. ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.