BREAKING
జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు నారాయణపేట జిల్లాలో 151 విద్యా వాలంటీర్ల నియామకం -- ఈ నెల 13 వరకు దరఖాస్తుల స్వీకరణ.. -- నెలకు రూ.8 వేల గౌరవ వేతనం జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి శుభాకాంక్షలు రేపల్లె లో ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి క్యాన్సర్‌పై అవగాహనే ఆయుధం.. టీకాల పంపిణీకి ప్రత్యేక చర్యలు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పెంగరగుంట ఎంపీటీసీగా భువనేశ్వరి ఘన విజయం 224 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపు నిబంధనలకు అనుగుణంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ డిసెంబర్ 12న కుటుంబంతో అయోధ్య రామాలయానికి అఖిలేష్ జహీర్ రికార్డు తుడిచిపెట్టిన గర్నూర్ బ్రార్.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర! రెండు నగరాల మేయర్ల ఆత్మీయ కలయిక… కుటుంబ అనుబంధానికి అపూర్వ గౌరవం శుభ్‌మన్ గిల్ చెత్త రికార్డు.. వన్డే కెరీర్‌లో తొలిసారి అలా! విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల సిబ్బందిని కలిసిన మంత్రి గొట్టిపాటి వెలుగుల పండుగ.. విద్యార్థుల సంబరాలు! మోదీతో ముఖాముఖి చర్చకు ఒప్పించండి: అమిత్ షాకు రాహుల్ సవాల్

భిక్షు యాదవును సన్మానించిన యాదవ సంఘం సభ్యులు

Select Suryaa Now
భిక్షు యాదవును సన్మానించిన యాదవ సంఘం సభ్యులు

భిక్షు యాదవును సన్మానించిన యాదవ సంఘం సభ్యులు 
మహేశ్వరం (నవంబర్ 07) మహేశ్వరం గ్రామానికి చెందిన 
బిక్షుయాదవ్ కు ఇండియన్ గ్లోరీ నేషనల్ అవార్డు  వచ్చిన సందర్భంగా అఖిల భారతీయ యాదవ సంఘం ఆధ్వర్యంలో  శనివారం మహేశ్వర మండల కేంద్రంలో గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు తేల్జిరి లక్ష్మయ్య యాదవ్ ,ప్రధాన కార్యదర్శి 
మేకల శ్రీనివాస్ యాదవ్ లు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మిమిక్రీ ఆర్టిస్టుగా, సింగర్, యాంకర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్ గా కళా రంగంలో రాణిస్తున్నందుకు గాను ఈ అవార్డు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి అవార్డులు మరెన్నో రావాలని వారు కోరారు.