BREAKING
ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు *డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది*

రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృత‌కి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యేసురత్నం

Select Suryaa Now
రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృత‌కి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ యేసురత్నం

గుంటూరు : సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కులు, మాజీ పార్ల‌మెంట్‌ స‌భ్యులు, జిల్లా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మృతికి ఎమ్మెల్సీ యేసురత్నం సంతాపం తెలిపారు. ఆదివారం గుంటూరులోని వారి నివాసంలో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు భౌతికాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ యేసురత్నం మాట్లాడుతూ సాంబ‌శివ‌రావు ప‌లుమార్లు గుంటూరు పార్ల‌మెంట్ సభ్యునిగా, రాజ్య‌స‌భ‌స‌భ్యునిగా వుండి జిల్లా అభివృద్ధికి కృషి చేశార‌న్నారు. వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు.

 

సూర్య నాయక్