BREAKING
సిఆర్ డి ఏ అనుమతులతో ఎక్రాం డెవలపర్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఆకాశంలో తారలా మెరిసిన చిన్నారి మాన్యత.. బాలనటిగా దూసుకుపోతున్న సంగారెడ్డి ముద్దుబిడ్డ! *భవానీ మాత సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే* ప్రభుత్వ అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం! ఎస్‌ఐఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ నిప్పులు, 73.18 లక్షల మంది ఓటర్ల తొలగింపు నమ్మశక్యం కాదు వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య కేసీఆర్ దీక్షతోనే దేశవ్యాప్త ఉద్యమంగా తెలంగాణ పోరాటం *సోనియా గాంధీ బయోపిక్‌కు దర్శకుడిగా క్రాంతి మాధవ్ ఎంపిక!* దేశవ్యాప్తంగా ఓబీసీ గణన కేంద్రం చేపట్టాలి , ఓబిసి గణన చేయకుండా బీసీలకు అన్యాయం చేయొద్దు కాశీ పట్టణంలో హోరాహోరీగా ఎన్నికల ప్రచారం శివకోటి దీక్షకు శ్రీకారం చుట్టిన ఆకుల సాయికుమార్ మరుపెంట సర్పంచ్ దంపతులకు ఆత్మీయ సత్కారం డీలిమిటేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది - దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాపాడాలి నిధుల వినియోగంలో అవకతవకలు.. ఏపీఎం సస్పెన్షన్ రూ.500 గ్యాస్ సిలిండర్ ఆధార్ వివరాలు తప్పనిసరి.. ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు

పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి

చీపురుపల్లి మేజర్ న్యూస్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యంను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చీపురుపల్లి ఎంపీడీవో ఇప్పలవలస సురేష్ కోరారు. మండలంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగుల సర్వీస్ ఓటర్లు 117 వున్నట్టు గుర్తించామన్నారు. తమ కార్యాలయంలో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సౌకర్యం కల్పించామని, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు కూడా  వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని, ఎన్నికల నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారాలు నిర్వహించవచ్చని తెలిపారు.