BREAKING
నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ టాటా సన్స్ అంతర్గత వివాదాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు - సూర్య ఎఫెక్ట్ - స్పందించిన ఎమ్మెల్యే ఐటీసీకి షాక్...పెరిగిన సిగరెట్ ధరలతో పడిపోయిన విక్రయాలు ఘనంగా ఊర పండగ విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. అక్రమ చేప పిల్లల వేటను అరికట్టాలి - ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు కమ్యూనిస్టు విప్లవోద్యమ అమరవీరులకు ఘన నివాళులు* బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట *డా.వి.జె.ఇ.కారోలిన్ కు ఇండియన్ గ్లోరీ అవార్డ్* 28 ఏళ్ల సుదీర్ఘ సాహస యాత్ర పూర్తి...గూటికి చేరిన బ్రిటన్ అడ్వెంచరర్ కార్ల్ బుష్బీ

రాజాం మల్లికార్జున దేవాలయంలో చోరీ

Select Suryaa Now
రాజాం మల్లికార్జున దేవాలయంలో చోరీ

రాజాం, సూర్య : రాజాం మల్లికార్జున దేవాలయంలో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ తాళాలు పగలగొట్టి రెండు హుండీల ధనంతో పాటు, చాడేశ్వరి అమ్మవారి బంగారు కనురెప్పలు, కనుబొమ్మలు, బొట్టును దొంగిలించారు. ఆధారాలు దొరకకుండా సీసీటీవీలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో విచారణ చేపడుతున్నారు.