BREAKING
వరుస తుఫాన్ లతో రైతన్నకు కంటి మీద కునుకు కరువు ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుందుర్పి లో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు 'గురురాజ' విద్యార్థి ఎంపిక అవినీతి సొమ్ము రూ. 60-00 లక్షలు తిరిగి చెల్లించమని మాజీ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ. *ఉపాధి హామీ పనులతో గ్రామీణ రహదారికి మరమ్మతులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్

విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి.

Select Suryaa Now
విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి.
సూర్య కమ్మర్ పల్లి : మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కమ్మర్ పల్లికి చెందిన ఈర్నాల గంగాధర్  తన కుమారుడు కీ.శే ఈర్నాల అక్షయ్ కుమార్  పేరు మీదుగా 20,000 రూపాయల విలువైన క్రీడా దుస్తువులు విద్యార్థులకు సోమవారం అందచేసినట్టు ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న  తెలిపారు.నేటి నుండి జరుగబోయే మండల స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని  క్రీడా దుస్తువుల దాత గంగాధర్ గారు,సర్పంచ్ హారిక గారు విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, విడిసి చైర్మెన్ మల్యాల సుభాష్ గౌడ్ , బద్దం రాజేశ్వర్, నూకల బుచ్చి మల్లయ్య, సామ కిషన్, సామ కపిల్,PD వేముల నాగభూషణం ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.