BREAKING
ఫ్యాన్గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కేఎల్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త సమావేశం బొర్రాఅనిత గెలుపు.. మండల అభివృద్ధికి మలుపు గోమాత సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేటిసాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ స్థానిక ఎన్నికలు సర్వం సిద్ధం అంగన్‌వాడీ టీచర్ల హక్కుల సాధనకు బీఎంఎస్ నిరంతర కృషి -- నారాయణపేట జిల్లా అంగన్‌వాడీ టీచర్ల సంఘం నూతన కమిటీ ఏర్పాటు శ్రీనివాసరావుమాస్టర్ విజయం ఖాయం అమెరికాలో తెలంగాణ ప్రముఖుల కలయిక జీఎంఆర్‌కు ఆత్మీయ స్వాగతం కత్తర్ నుంచి స్వదేశానికి ఇద్దరు మహిళలు జగన్ద్వంద్వ వైఖరిపై గళ్ళా మాధవి ఆగ్రహం కరువు పరిస్థితులపై కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పరిశీలన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి -- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి -- 21వ రోజుకు చేరుకున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రచారంలో పాల్గొన్న కోనేటిపురం ఎంపీటీసీ అభ్యర్థి రత్నకుమారి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు 'గురురాజ' విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు  'గురురాజ' విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు  'గురురాజ' విద్యార్థి ఎంపిక

 నంద్యాల టౌన్ మేజర్ న్యూస్​: కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన  గురురాజ స్కూల్‌ విద్యార్థి ధరుణ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. తిరుపతిలో జరగనున్న 70వ రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్న ధరుణ్‌ను పాఠశాల డైరెక్టర్‌ మౌలాలి రెడ్డి, ప్రిన్సిపల్‌ భార్గవి, పీఈటీ పుల్లయ్య అభినందించి, రాష్ట్ర స్థాయిలోనూ మెరుగైన ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.     జయ భారత్ రెడ్డి నంద్యాల టౌన్ మేజర్ న్యూస్