BREAKING
ఫ్యాన్గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి కేఎల్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త సమావేశం బొర్రాఅనిత గెలుపు.. మండల అభివృద్ధికి మలుపు గోమాత సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేటిసాయంత్రం నుండి మద్యం దుకాణాలు బంద్ స్థానిక ఎన్నికలు సర్వం సిద్ధం అంగన్‌వాడీ టీచర్ల హక్కుల సాధనకు బీఎంఎస్ నిరంతర కృషి -- నారాయణపేట జిల్లా అంగన్‌వాడీ టీచర్ల సంఘం నూతన కమిటీ ఏర్పాటు శ్రీనివాసరావుమాస్టర్ విజయం ఖాయం అమెరికాలో తెలంగాణ ప్రముఖుల కలయిక జీఎంఆర్‌కు ఆత్మీయ స్వాగతం కత్తర్ నుంచి స్వదేశానికి ఇద్దరు మహిళలు జగన్ద్వంద్వ వైఖరిపై గళ్ళా మాధవి ఆగ్రహం కరువు పరిస్థితులపై కేంద్ర బృందం క్షేత్ర స్థాయి పరిశీలన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి -- టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న తిరునగరి -- 21వ రోజుకు చేరుకున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు ప్రచారంలో పాల్గొన్న కోనేటిపురం ఎంపీటీసీ అభ్యర్థి రత్నకుమారి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

అవినీతి సొమ్ము రూ. 60-00 లక్షలు తిరిగి చెల్లించమని మాజీ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ.

Select Suryaa Now
అవినీతి సొమ్ము రూ. 60-00 లక్షలు తిరిగి చెల్లించమని మాజీ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ.

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: బాపట్ల జిల్లాలో అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన భట్టిప్రోలు గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ ధారా రవికిరణ్మయి చేసిన అవినీతి రూ. 60,09,384-00 లను పంచాయతీ నిధులకు తిరిగి జమ చేయాలని బాపట్ల జిల్లా పంచాయతి అధికారి వారి ఉత్తర్వులు సంఖ్య.  278/2024, తేదీ.  31-10-2026.ద్వారా షోకాజ్ నోటీసు జారీ అయ్యింది. 15 రోజుల్లో లిఖితపూర్వక సంజాయిషీ ఇవ్వాలని, లేనిచో  చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా అధికారి తెలిపారు.  ఈమేరకు షోకాజ్ నోటీసు మాజీ సర్పంచ్ రవికిరణ్మయి కి మండల అధికారులు అందించటం జరిగింది.