కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం
కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం!!
రామగిరి మండలంలోని పేరూరు గ్రామంలో స్థానిక ఎన్నికల ప్రచారం ప్రభంజనం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పాలనకు ప్రజల్లో వస్తున్న అపూర్వ స్పందనతో పేరూరు గ్రామంలో టిడిపి, జనసేన బిజెపి, కూటమి తరఫున ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది .రామగిరి మండల జడ్పిటిసి అభ్యర్థి బైనేని శిరీష మరియు పేరూరు వన్ ఎంపీటీసీ అభ్యర్థి వడ్డే లక్ష్మీదేవిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కూటమి శ్రేణులు గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. సైకిల్ గుర్తుకే ఓటు వేద్దాం కూటమిని గెలిపిద్దాం అంటూ టిడిపి నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య