BREAKING
ఆంధ్ర అండర్-23 జట్టుకు అనంతపురం క్రికెటర్ మచ్చా దత్త రెడ్డి ఎంపిక 1675 పరుగులు, 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు.. 114 సిక్సర్లతో అదరగొట్టిన యువ క్రికెటర్ 50 లక్షలు స్వంత నిధులతో కల్యాణమండపం నిర్మిస్తాం.. ఎమ్మెల్యే అమిలినేని. బలి కోరిన మృత్యు మలుపు: కృష్ణ మహంతి చెరువులో కారు బోల్తా.. మర్రిపాలెం యువకుడు మృతి! పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు గ్యాస్ సిలిండర్ పేలుడుతో ఇంట్లో భారీ బీభత్సం.. గోడలు కూలి మహిళకు తీవ్ర గాయాలు ఆసియన్ టెన్నిస్ బాల్ క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం.. అనంతపురం క్రీడాకారిణి షైక్ షాహీదాకు బంగారు పతకం కూటమి ప్రభంజనం - పేరూరు గ్రామంలో దూసుకుపోతున్న ప్రచారం కార్తీకమాసం ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన ఆలయ కమిటీ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో విద్యుత్ పొదుపుపై అవగాహన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి......... పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ కుందుర్పి లో రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు 'గురురాజ' విద్యార్థి ఎంపిక అవినీతి సొమ్ము రూ. 60-00 లక్షలు తిరిగి చెల్లించమని మాజీ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారీ. *ఉపాధి హామీ పనులతో గ్రామీణ రహదారికి మరమ్మతులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బానోత్ లింగం నాయక్ రాజమౌళి ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఊహించని సర్‌ప్రైజ్!

ఘనంగా ఊర పండగ

Select Suryaa Now
ఘనంగా ఊర పండగ
01 సూర్య రెంజల్  : మండల కేంద్రంలో గత నాలుగైదు రోజుల నుండి ఊర పండుగను మోగించి నిర్వహించగా, సోమవారం రోజున గ్రామ దేవతలకు పూజా కార్యక్రమాలు, నిర్వహించి బలి చేపట్టి గ్రామ శివారులోని అంపుడు పోచమ్మ వద్ద కార్యక్రమాన్ని చేపట్టారు.గ్రామదేవతలైనటువంటి అమ్మవార్లకు ప్రతిష్టించి, బలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.గ్రామానికి ఎలాంటి అంటువ్యాధులు రాకూడదని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ గ్రామ దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ పండుగ కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలందరూ కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని కుల సంఘాల సభ్యులు,గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొననున్నారు.