BREAKING
ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం... బాలల దినోత్సవ వేడుకలు 7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు కొడకండ్ల లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో కార్యదర్శిగా మల్లారెడ్డి విజయం ప్రమాద స్థితిలో మురుగు కాలువ వంతెన 80 ఏళ్ల వృద్ధుడు పోటీ ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి సిరిపురం విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం చైర్మన్ గా మహేందర్ గౌడ్ ఘనవిజయం శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణి ఖరారు.. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన రాధారాణి స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి

ప్రమాద స్థితిలో మురుగు కాలువ వంతెన

Select Suryaa Now
ప్రమాద స్థితిలో మురుగు కాలువ వంతెన

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరందశాబ్ద కాలంగా శిథిల  వ్యవస్థకు చేరుకున్న మురుగు కాలు వంతెన  కూలడానికి సిద్ధంగా ఉన్న నిర్మాణానికి నోచుకోలేదు అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం పోతుకూర్రు వద్ద మురుగు కాలు వంతెన చాలా కాలం నుంచి శిధిల వ్యవస్థలకు చేరుకుంది ఈ వంతెనఏ క్షణమైనా కూలడానికి సిద్ధంగా ఉంది ముక్తేశ్వరం ముమ్మిడివరం నుండి అనా తరం వెళ్లి దగ్గర మార్గం కావడంతో నిత్యం ఈ వంతెన పైనుండి  భారీ వాహనాలు తిరుగుతుంటాయి మధ్య పిల్లర్కు ఇదివరకే కట్లు వేశారు అయినప్పటికీ ఈ వంతెన నిర్మాణానికి ఎవరు పట్టించుకోవట్లేదు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అయినవిల్లి మండలంలో పలు కాలువ వంతెనలు శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి   అయినవిల్లి గ్రామం నుండి నేదునూరు వెళ్లే మార్గంలో అయినవిల్లి వద్ద మాగం కాలువపై వంతెన శిధిల వ్యవస్థకు చేరుకొని  ప్రమాద స్థితిలో ఉంది ఇక్కడ నూతన  వంతెనలు నిర్మించవలసి ఉంది వంతెన అవతల  విద్యుత్ ప్రాజెక్టు కట్టడంతో భారీ వాహనాలు ఈ రోడ్డుపై నుంచి ప్రయాణం చేస్తున్నాయి అయినవిల్లి మండలంలో శిధిల వ్యవస్థకు చేరుకున్న వంతెనల  నిర్మాణాన్ని కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు