BREAKING
ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం... బాలల దినోత్సవ వేడుకలు 7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు కొడకండ్ల లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో కార్యదర్శిగా మల్లారెడ్డి విజయం ప్రమాద స్థితిలో మురుగు కాలువ వంతెన 80 ఏళ్ల వృద్ధుడు పోటీ ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి సిరిపురం విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం చైర్మన్ గా మహేందర్ గౌడ్ ఘనవిజయం శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణి ఖరారు.. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన రాధారాణి స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి

హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో కార్యదర్శిగా మల్లారెడ్డి విజయం

Select Suryaa Now
హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో కార్యదర్శిగా మల్లారెడ్డి విజయం

సూర్య, హుజురాబాద్: హుజురాబాద్ క్లబ్ కార్యవర్గానికి ఆదివారం జరిగిన ఎన్నికల్లో కార్యదర్శిగా కట్కూరి మల్లారెడ్డి 45 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు రామ్ కిషన్ రాజు, సంజీవరెడ్డి, వేణుమాధవ్ లు తెలిపారు. ఉపాధ్యక్షులు గా పుల్లూరి ప్రభాకర్ రావు 199 ఓట్లు సాధించి కంకణాల విజయ రెడ్డి పై126 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సహాయ కార్యదర్శిగా శివనాధుని వేణుగోపాల్ 174 ఓట్లు సాధించి మంద రమేష్ పై 62 ఓట్లతో విజయం సాధించారు కోశాధికారిగా గర్రెపల్లి శ్రీనివాస్ కొండ గణేష్ పై 38 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

***ఈసీ  విజేతలు  వీరే!! : హుజురాబాద్ క్లబ్ కు జరిగిన పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారులు పోలైన 308 ఓట్లను కట్టలు కట్టి ఏడు రౌండ్ గా విభజించారు. పోలైన ఓట్లలో రెండు ఓట్లు చెల్లకుండా పోయాయి. ఏడు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత విజేతలుగా 9 మందిని ప్రకటించారు. 
1.  గడ్డం ధర్మారెడ్డి..(207)
2. కేశిరెడ్డి నరసింహారెడ్డి.. (206)
3. పుల్లూరు శ్రీకాంత్.. (195)
4.  మ్యాకల రాజిరెడ్డి.. (175)
5 . గోలి సురేష్ .. (173)

6. పొనగంటి శ్రవణ్.. (133)
7.  ఆకినపల్లి అనిల్.. (122)
8. దొనకొండ సత్యనారాయణ రెడ్డి.. (120)లు  విజయం సాధించారు. కాగా మాగంటి శ్రీధర్, కోలె కళ్యాణ్ రావులకు సమానమైన ఓట్లు రావడంతో తిరిగి రీకౌంటింగ్ చేస్తున్నారు.