BREAKING
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి... పెనుగొల్లు విషాద ఘటనలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం! పొంగలిపాకలో వైభవంగా గుబ్బలమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ (నేడు అమ్మవారి సన్నిధిలో కార్తీక వనభోజనాలు) భారత ఆరోగ్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆధిపత్యం జాతీయ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. పోటీ దేశాల కంటే తక్కువ సుంకాలతో అమెరికా మార్కెట్లోకి భారత ఉత్పత్తులు! పీయూష్ గోయల్ పార్క్ క్రీడా మైదానం అభివృద్ధికి ఎం వి ఆర్ భారీ విరాళం అత్యంత ఘనంగా కాబోయే మండలాధీశులు వెంకటరాజు జన్మదిన వేడుక! ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం... బాలల దినోత్సవ వేడుకలు 7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు

మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం...

Select Suryaa Now
మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం...

నర్సాపూర్  నర్సాపూర్ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గుర్రాల మల్లేశం నియమితులైన సందర్భంగా శనివారం కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ,జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రాల మల్లేశం ను శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా కమలాపూల్  సింగ్ కార్యదర్శి స్వాతి మేఘమాల తదితరులు ఉన్నారు..