BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

పార్క్ క్రీడా మైదానం అభివృద్ధికి ఎం వి ఆర్ భారీ విరాళం

Select Suryaa Now
పార్క్  క్రీడా మైదానం అభివృద్ధికి ఎం వి ఆర్ భారీ విరాళం

 

అనకాపల్లి ప్రతినిధి,నవంబర్ 15, మేజర్ న్యూస్.
మాడుగుల మండలం కాస్పా జగన్నాథపురం గ్రామంలోప్రజా సేవే లక్ష్యం - గ్రామ అభివృద్ధే ధ్యేయం అంటూ గ్రామంలో
పార్క్ క్రీడ మైదానానికి ఎం వి ఆర్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ఆదివారం ఎం.వి.ఆర్ కస్పా జగన్నాధపురం లో యువతను,  ప్రజలను కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్న  ముత్యాల వెంకటేశ్వరరావు .
గ్రామ అభివృద్ధిలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, గ్రామంలోని పార్క్ క్రీడా మైదానం నిర్మాణానికి తన వంతు సహాయంగా 1,00,000 (ఒక లక్ష రూపాయలు) విరాళంగా అందజేసారు .
యువతకు క్రీడా సదుపాయాలు కల్పిస్తూ, గ్రామ అభివృద్ధికి అండగా నిలుస్తున్న ముత్యాల వెంకటేశ్వరరావు సేవా స్ఫూర్తికి గ్రామ యువత, ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎంతోమంది నాయకులు చేయలేని సేవలను తన సేవా దృక్పథంతో ఆచరణలో చూపిస్తూ, నిత్యం ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి అండగా నిలుస్తున్న గొప్ప మానవతావాది, నిస్వార్థ సంఘ సేవకులు   ముత్యాల వెంకటేశ్వరరావు పలువురు ప్రశంసిస్తున్నారు.ఈ కార్యక్రమం లో ఎం.వి.ఆర్ చారిటబుల్  ట్రస్ట్ చోడవరం ఇంచార్జి - గోపినాథ్ రెడ్డి  , శివ రామకృష్ణ  , పవన్ మరియు ఎం వి ఆర్ సైనికులు పాల్గున్నారు.