BREAKING
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి... పెనుగొల్లు విషాద ఘటనలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం! పొంగలిపాకలో వైభవంగా గుబ్బలమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ (నేడు అమ్మవారి సన్నిధిలో కార్తీక వనభోజనాలు) భారత ఆరోగ్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆధిపత్యం జాతీయ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. పోటీ దేశాల కంటే తక్కువ సుంకాలతో అమెరికా మార్కెట్లోకి భారత ఉత్పత్తులు! పీయూష్ గోయల్ పార్క్ క్రీడా మైదానం అభివృద్ధికి ఎం వి ఆర్ భారీ విరాళం అత్యంత ఘనంగా కాబోయే మండలాధీశులు వెంకటరాజు జన్మదిన వేడుక! ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం... బాలల దినోత్సవ వేడుకలు 7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు

బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
బాలల దినోత్సవ వేడుకలు

 పెద్దశంకరంపేట  ;  మండలంలోని ఆయా గ్రామపంచాయతీల అధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. కమలాపూర్, రామోజిపల్లి, ఉత్తులూర్,బూర్గుపల్లి తదితర గ్రామాలలో బాలల దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. విద్యార్థులకు వివిధ రకాల పోటీలతో పాటు గ్రామసభ బాలలచే నిర్వహింపజేశారు. అనంతరం వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, గ్రామకార్యదర్శులు, అంగన్వాడీటీచర్లు పాల్గొన్నారు.