BREAKING
రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసి... పెనుగొల్లు విషాద ఘటనలో గల్లంతైన ముగ్గురు యువకుల మృతదేహాలు లభ్యం! పొంగలిపాకలో వైభవంగా గుబ్బలమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ (నేడు అమ్మవారి సన్నిధిలో కార్తీక వనభోజనాలు) భారత ఆరోగ్య రంగంలో ప్రైవేట్ ఆసుపత్రుల ఆధిపత్యం జాతీయ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత. పోటీ దేశాల కంటే తక్కువ సుంకాలతో అమెరికా మార్కెట్లోకి భారత ఉత్పత్తులు! పీయూష్ గోయల్ పార్క్ క్రీడా మైదానం అభివృద్ధికి ఎం వి ఆర్ భారీ విరాళం అత్యంత ఘనంగా కాబోయే మండలాధీశులు వెంకటరాజు జన్మదిన వేడుక! ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం... బాలల దినోత్సవ వేడుకలు 7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు

7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం

Select Suryaa Now
7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం

తూప్రాన్ ; తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంలోని ఏడవ అంగన్వాడి కేంద్రంలో శనివారం బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు, చిన్నారులు మాజీ ప్రధాని చాచా నెహ్రూ వేషధారణలో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా 7వ అంగన్వాడి టీచర్ ఇందిరా చాచా నెహ్రూ గురించి విద్యార్థులకు చేసిన సేవలు వివరించారు ,విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేశారు, పట్టణంలోని 7వ అంగనవాడి టీచర్ ఇంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు,