జాతీయ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవములు
వి మాడుగుల మేజర్ న్యూస్ నవంబర్ 15 మాడుగుల మండలంలో కే జే పురంలో జాతీయ 59 వ గ్రంథాలయ వార్షికోత్సములు సందర్భముగా శాఖ గ్రంథాలయం కె జే పురం గ్రంథాలయం శాఖ అటెండర్ వి శృతి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొని పుస్తక పట్నం యొక్క ప్రాముఖ్యతను k j పురం శాఖ గ్రంధాలయం అటెండర్ v శృతి తెలియజేసారు.