BREAKING
ముఖ్యమంత్రి బహిరంగ సభకు పకడ్బందీ ఏర్పాట్లు16 ఎకరాల్లో సభా ప్రాంగణం.. లెవెలింగ్ పనులు దాదాపు పూర్తి మద్యం మత్తులో బంధువును ఇటుకతో కొట్టి దారుణ హత్య మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం... బాలల దినోత్సవ వేడుకలు 7 వ అంగన్వాడిలో కేంద్రంలో బాలల దినోత్సవం చట్టాలను తుంగలో తొక్కి.. రాత్రివేళల్లో అక్రమ బోర్ల తవ్వకాలు కొడకండ్ల లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలి హుజురాబాద్ క్లబ్ ఎన్నికల్లో కార్యదర్శిగా మల్లారెడ్డి విజయం ప్రమాద స్థితిలో మురుగు కాలువ వంతెన 80 ఏళ్ల వృద్ధుడు పోటీ ప్రజా తీర్పుకు బాధ్యతగా పనిచేయాలి సిరిపురం విజయ పాల ఉత్పత్తి సహకార సంఘం చైర్మన్ గా మహేందర్ గౌడ్ ఘనవిజయం శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా దానేటి రాధారాణి ఖరారు.. మంత్రి అచ్చెన్నాయుడును కలిసిన రాధారాణి స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ పూజ కోసం కొమ్మలు కోస్తూ చెరువులో పడి వృద్ధుడు మృతి

80 ఏళ్ల వృద్ధుడు పోటీ

Select Suryaa Now
80 ఏళ్ల వృద్ధుడు పోటీ

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకాంగ్రెస్ నేత గెడ్డం సురేష్ బాబుపై సోదరుడు గెడ్డం మోహన్ రావు బరిలోకి…

రసవత్తర పోరులో సరిపల్లి గ్రామం.…

7 సంవత్సరాలు సర్పంచ్ గా, 10 సంవత్సరాలు ఎంపిటిసి గా, మండల వైస్ ఎంపిపి గా, అల్లవరం మార్కెట్ కమిటీ సభ్యులు, నీటి సంఘం డైరెక్టర్ పనిచేసిన పోటీచేసిన మోహన్ రావు ఈ వయస్సులో సర్పంచ్ రణ రంగంలోకి దిగడం చర్చనీయాసం అయింది. గ్రామభివృద్ధి ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులు తీసుకున్న నిర్ణయానికి ఈ కురు వృద్ధుడు తల వంచి కదన రంగంలోకి మోహన్ రావు దూకారు..