BREAKING
టిప్పర్ లారీలతో గ్రామంలో విధ్వంసం.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త సారథ్యం అధికారుల నివేదికలో మరమ్మత్తులు, క్షేత్రస్థాయిలో శూన్యం, రోడ్డు దుస్థితిపై లోకాయుక్తకు ఫిర్యాదు. జె.ఎస్.పి.ఎస్. ప్రభుత్వ హోమియోపతిక్ మెడికల్ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న డా. చినుకని శివ ప్రసాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా మాజీ సర్పంచ్ రత్నయ్య నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం *విద్యార్థుల సమస్యలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన* ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందాలి -భక్తి, ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుంది -అయ్యప్ప స్వామి మహాపడి పూజలో పాల్గొన్న దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ ఏఐ మోడళ్లతో మార్కెట్ల మిస్టరీని ఎందుకు ఛేదించడం లేదు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చెరగని ముద్రగా జ్యోతిరావు పూలే సేవలు రామచంద్రాపురం డివిజన్ లో అయ్యప్ప స్వామి మహా పడిపూజలో పాల్గొన్న ఆదర్శ్ రెడ్డి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే జనగణన బహిష్కరణకు సిద్ధం బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే మయన్మార్ రేర్ ఎర్త్ మైనింగ్ రసాయనాల ఎగుమతులపై సోమవారం నిషేధం

పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతినిత్యం ఇబ్బందిగా ఉన్న మలుపు

Select Suryaa Now
పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతినిత్యం ఇబ్బందిగా ఉన్న మలుపు

పోలీస్ స్టేషన్ ఎదుట ప్రతినిత్యం ఇబ్బందిగా ఉన్న మలుపు 
ఆత్మకూరు మేజర్ న్యూస్ ఆత్మకూరు పట్టణంలోని ఎల్లార్ పల్లి లో పోలీస్ స్టేషన్ ఎదుట మలుపు ప్రతినిత్యం వాహన కారులకు అత్యంత ఇబ్బందికరంగా ఉంటూ ప్రమాదకర పరిస్థితి కలుగుతుంది ఎల్లాకారపు మలుపు కాగా రోడ్లు వెడల్పుగా లేనందున అక్కడ వాహనాలు ఎదురుగా వచ్చిన సమయంలో వాహనాల డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉండటంతో పాటు ద్విచక్ర వాహనకారులు పాఠశాలలో ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొంటున్నారు మలుపు పెద్దది కాక అక్కడ వాహనాలకు అనుకూలంగా రోడ్డు నిర్మించలేదు మలుపుకు ఒకవైపు కాలు ఉండగా ఆ కాలువపై రోడ్డును విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆవుల వైపు రోడ్లు మరింతగా విస్తరించాల్సిన అవసరం ఏముంది ప్రతినిత్యం అక్కడ వాహనాలు ఎదురు నిలిచి డ్రైవర్లు ఇబ్బంది పడుతుండగా ట్రాఫిక్ స్తంభిస్తుంది ఇంతటి ఇబ్బందికర పరిస్థితి కలిగిన ఈ మార్గంలో అధికారులు ప్రజాప్రతితులు నాయకులు సాగిస్తుంటారు ఇబ్బందిని చూస్తుంటారు కానీ ఎవరికి కూడా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని ఇబ్బందులు తొలగించాలని ఆలోచన రాకపోవడం గమనార్హం ఇప్పటికైనా స్పందించి ఏ మలుపు వద్ద రోడ్డు విస్తరించి వాహనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు