BREAKING
గంజాయి, మత్తుమందులు, నార్కోటిక్ డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి ఎస్‌ఎల్‌వీ వైన్స్ చోరీ కేసును ఛేదించిన యాలాల పోలీసులు *నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు* పాచిపెంట మండలంలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం సీఎంఆర్ఎఫ్.. నిరుపేదలకు వరం లాంటిది గోళ్ళ కిషోర్‌కు మద్దతుగా మండలి వెంకట్రామ్ ఇంటింటి ప్రచారం చింత గోపాల్ గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ మంత్రి హరీశ్ రావు బారువ బీచ్ పనుల్లో అలసత్వం వద్దు! ప్రజాసేవే లక్ష్యం.. గ్రామాభివృద్దె ద్యేయం.. సర్పంచ్ యువరేఖ *సజ్జాపూర్‌లో 478 నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ* ఇళ్ల స్థలాల నోటీసులతో ఆందోళన.. మంతటి వాసులకు అండగా బీఎస్ఆర్ 18 వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభం బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూలేకు నివాళి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించండి టిడిపి సర్పంచులకు పరిటాల శ్రీరామ్ పిలుపు పరిటాల శ్రీరామ్ ను ఘనంగా సత్కరించిన టిడిపి సర్పంచులు 21 ఏళ్ల తర్వాత ఆత్మీయ కలయిక.. జగ్గారెడ్డి ఇంటికి హరీష్ రావు!

రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

Select Suryaa Now
రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

సదాశివపేట;గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ మాచెడ్డపల్లి షాబుద్దీన్ ఆధ్వర్యంలో లబ్ధిదారురాలు టేకురి లక్ష్మి ఇంటి నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదయ్య, విలేజ్ సెక్రటరీ రాములు, వార్డు సభ్యులు జయమ్మ, ఏసు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.