BREAKING
శివాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం రామాయంపేటకు చేరిన అయ్యప్ప కోటి నామార్చన ప్రచార రథం నీరో గ్లింప్స్ విడుదల.. అరవింద్ నటనపై బోయపాటి శ్రీను ప్రశంసలు పూలే ఆశయాలను తుంగలో తొక్కుతున్న పాలకులు: చింతల యాదయ్య, ఎన్. సబితా ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ

ఎస్‌ఎల్‌వీ వైన్స్ చోరీ కేసును ఛేదించిన యాలాల పోలీసులు

Select Suryaa Now
ఎస్‌ఎల్‌వీ వైన్స్ చోరీ కేసును ఛేదించిన యాలాల పోలీసులు

యాలాల, మేజర్ న్యూస్: యాలాల మండల కేంద్రంలోని ఎస్‌ఎల్‌వీ వైన్స్‌లో ఈ నెల 24వ తేదీ రాత్రి జరిగిన చోరీ కేసును యాలాల పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఎస్‌ఐ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో చాకచక్యంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, చోరీకి పాల్పడిన యాలాల గ్రామానికి చెందిన బోయిని హరీష్ (21)ను గుర్తించి అరెస్ట్ చేశారు.వైన్స్‌లో జరిగిన చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆధారాలను సేకరిస్తూ నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ విఠల్ రెడ్డి వెల్లడించారు.చోరీ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో యాలాల పోలీసుల దర్యాప్తు తీరుపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కేసు దర్యాప్తులో ఎస్‌ఐ విఠల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.