BREAKING
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే మతపరమైన కట్టడాల తొలగింపు చేపట్టాలి జిల్లా స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో నిజాంపేట పీఎం శ్రీ విద్యార్థుల ప్రతిభ అద్వైత రథయాత్రకు ఘన స్వాగతం భక్తి కీర్తనలు, మంగళహారతులతో రథయాత్రకు ఆహ్వానం అవనిగడ్డలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రచారం మహాత్మా జ్యోతిబాపూలే సేవలు చిరస్మరణీయం జ్యోతిరావు పూలే ఆశయాల సాధనతోనే సమ సమాజ నిర్మాణం 161వ జాతీయ రహదారిపై వంతెన పై రెండు డివైడర్ల మధ్యన ఇరుక్కున్న లారీ.తప్పిన ప్రమాదం.. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదు ఎలినో ప్రభావం తో వర్షభావం... ఎండిపోతున్న పంటలు. ఘనంగా శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహాత్మా జ్యోతిబా ఫూలేకు ఘన నివాళి బీసీ మహిళలకు జనాభా నిష్పత్తి ప్రకారం 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి ప్రభుత్వ విప్ జగదీశ్వరిని కలిసిన సంతోషపురం సర్పంచ్ ????️ భగవంతుని సంకల్పమే… నా శివకోటి దీక్షకు ప్రేరణ! పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఇంపీరియల్ బ్రాండ్స్ కొనుగోలుపై ఆల్ట్రియా కన్ను.. ఆల్-క్యాష్ బిడ్ దిశగా కదలికలు

సీఎంఆర్ఎఫ్.. నిరుపేదలకు వరం లాంటిది

Select Suryaa Now
సీఎంఆర్ఎఫ్.. నిరుపేదలకు వరం లాంటిది

అందోల్;ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ ఆందోల్ నియోజకవర్గం ఇంచార్జ్ అరుణ కుమారి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని  చౌటకూర్ మండలం పోసానిపేట గ్రామం చెందిన  సంధ్య   ఆరోగ్యం వైద్యం నిమిత్తం రాష్ట్ర ఆరోగ్య శాఖ  దామోదర్ నరసింహ వెంటనే స్పందించి వారి వైద్యం నిమిత్తం అయిన ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 42,000 మంజూరు చేసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీరు పేదల కోసం అహర్నిశలు శ్రమిస్తూ నిరుపేదలను అన్ని సందర్భాలలో ఆదుకుంటూ వారి వెంట నిలుస్తున్నారని తెలిపారు.