BREAKING
దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా.. * టీఆర్‌ఆర్‌ఎస్‌ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ.. ఘనంగా పోచమ్మ,ఎల్లమ్మ దేవాలయాల గడప నిర్మాణం కార్యక్రమం లక్షలు వెచ్చించి లక్షణంగా వదిలేశారు...... * సంవత్సరాలు గడుస్తున్న ప్రారంభానికి నోచుకోని హెల్త్ సెంటర్ భవనం బోరు మోటార్, దొంగల అరెస్ట్ మోటార్, కేబుల్ వైర్, పల్సర్ బైక్ స్వాధీనం పలుశుభ కార్యక్రమాలకు హాజరైన గ్రామ సర్పంచ్ బండారి లక్ష్మి & బాలరాజు కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు కదిలిన గుండారెడ్డిపల్లి గులాబీ దండు కోహెడ జూనియర్ క్రికెట్ జట్టుకు ఘన సన్మానం ముద్ర రుణం.. బ్యాంకు వసూళ్ల వేధింపులు! కేసీఆర్ నిరాహార దీక్ష.. తెలంగాణకు విజయదీక్ష! కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక మలుపు! రామానుజ పల్లి సర్పంచ్ గా పొట్టేలి సుధా మరో అవకాశం.. నేడు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంతరాత్మకు కట్టుబడి నిష్పక్షపాతంగా తీర్పులు వెలువరించాలి కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు

నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం

Select Suryaa Now
నూతన చేయూత పింఛన్ల మంజూరు అయినా లబ్ధిదారులు  మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం

రాయికోడ;మండలంలోని జంమ్గి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్  మంజూరు ఉత్తర్వుల పంపిణీ జంమ్గి గ్రామంలో శనివారం నాడు గ్రామ సర్పంచ్ తిరుమల నవీన్ కార్యక్రమాన్ని నిర్వహించి పింఛన్ల పత్రాలను అందజేశారు చేయుత పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారికి కృతజ్ఞతలు తెలిపి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈసందర్భంగా గ్రామ సర్పంచ్ తిరుమల నవీన్  మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వం ఏకైక  లక్ష్యమని తెలిపారు ప్రతి గడపగడపకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి సహకారంతో గ్రామాన్ని అన్ని విధంగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ తెలిపారు ఈయొక్క కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుమల నవీన్, గ్రామ పెద్దలు యువకులు మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు