BREAKING
అమ్మవారి సన్నిధిలో సుప్రీం జస్టిస్ ప్రశాంత్ మిశ్రా జగన్మాతను దర్శించుకున్న సుప్రీం జస్టిస్ భట్టి పాతపట్నం మేజర్ పంచాయతీలో సైలాడ సతీష్ ప్రభంజనం!. కార్తీక వన సమారాధనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి : తుమ్మలపల్లి హరికృష్ణ గొల్లపల్లి సర్పంచ్ గా చొక్కా రెడ్డి గారి గీత క్రైస్తవ మత పెద్దలకు కార్పొరేటర్ గోవింద్ కృతజ్ఞతలు కంకిపాడు పోలింగ్ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం.. అయ్యప్పల నిత్య అన్నదానానికి విశేష స్పందన గురునాథ్ ఆధ్వర్యంలో పదో వార్డు టిడిపి నేతలతో సమావేశం.... ఊపిరితిత్తుల క్యాన్సర్‌పై అవగాహనకు సైక్లథాన్ *రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలి * దేశీయ నోట్‌బుక్ పరిశ్రమకు జీఎస్టీ భారం తగ్గించాలి కార్పొరేటర్ ఏడువాక దంపతులకు ఘన సన్మానం శ్రీకొండలమ్మను దర్శించుకున్న 7 వేలమంది భక్తులు

మదర్ థెరీసా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

Select Suryaa Now
మదర్ థెరీసా డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

పలమనేరు మేజర్ న్యూస్ 2026 నవంబర్ 27వ తేదీన విడుదలైన ఎస్ వి యూనివర్సిటీ మొదటి సెమిస్టర్ ఫలితాలలో ఈ కళాశాల విద్యార్థులు బి బి ఏ నందు బి శోభా (9.35) ఆర్ హీర దేవి (9.30) బీసీఏ నందు ఐ. గుణశ్రీ (9.08) డిజి అర్చన( 8.91) సి ఏ బి సి ఏ(ఏ ఐ ) నందుటి. పూజిత( 8.89) జి భార్గవి(8.88) ఆర్.ఎస్ చందు ప్రియ( 8.88) బీకాం నందు వై బిందు(8.75)వి వాణి(8.52) బీఎస్సీ (డి ఎస్ ) నందు యు.ఎస్ సాయి ప్రణీత( 8.69) జిఎస్ జిపిఏ సాధించి కళాశాల స్థాయిలో టాపర్స్ గా నిలిచారు. బి బి ఏ, బి సి ఎ, బి సి ఎ( ఏ ఐ ) బి ఎస్ సి, బీకాం మొదటి సంవత్సరం ప్రధమ సెమిస్టర్ నందు170 డిస్టింక్షన్లో 115 ప్రథమ శ్రేణి నందు ఉత్తీర్ణులైనరని ఎస్.మధుసూదనరావు తెలిపారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థినీ విద్యార్థులను అధ్యాపకులను కరస్పాండెంట్ డాక్టర్ ఎం. రవీంద్రబాబు, చైర్మన్ ఎం. ఆర్ సునీల్, అడ్వైజర్ ఆర్.రాజేందర్ రెడ్డి, వారిని అభినందించారు.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్